Lokesh: రేపు, ఎల్లుండి పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన - ap latest news
![Lokesh: రేపు, ఎల్లుండి పోలవరం ముంపు ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన Nara Lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12919930-130-12919930-1630324259881.jpg)
Nara Lokesh
17:18 August 30
lokesh to visit flood-affected areas in polavaram
రేపు, ఎల్లుండి పోలవరం ముంపు ప్రాంతాల్లో నారా లోకేశ్ పర్యటించనున్నారు. నిర్వాసితుల సమస్యలు విని వారిని పరామర్శించనున్నారు. మంగళవారం భద్రాచలం, టేకులబోరు, శ్రీరామగిరి, చింతూరులో పర్యటిస్తారు. ఎల్లుండి రంపచోడవరం, దేవీపట్నం, పెదవేంపల్లి, ఇందుకూరు, ముసిరిగుంట, కృష్ణునిపాలెంలో లోకేశ్ పర్యటన కొనసాగనుంది.
ఇదీ చదవండి
Last Updated : Aug 30, 2021, 6:55 PM IST