ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు తెదేపా పొలిట్​బ్యూరో భేటీ - telugudesham party news

బుధవారం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్​బ్యూరో భేటీ కానుంది. విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనతో పాటు విద్యుత్ ఛార్జీలు, మద్యం అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

chandrababu naidu
chandrababu naidu

By

Published : May 12, 2020, 1:19 PM IST

రేపు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు నేతలతో మాట్లాడనున్నారు. విశాఖ ఘటన, పెంచిన విద్యుత్ ఛార్జీలు, మద్యం అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెదేపా మహానాడు నిర్వహణపై కూడా మాట్లాడనున్నారు.

ABOUT THE AUTHOR

...view details