ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు రాజధాని బంద్​... ఎందుకంటే... - tomorrow apital bandh

రాజధాని ప్రాంత రైతులు నేడు బంద్​ ప్రకటించారు. మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ పోరును మరింత ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

tomorrow apital bandh
రాజధాని బంద్​

By

Published : Jan 3, 2020, 4:51 PM IST

Updated : Jan 4, 2020, 12:45 AM IST

మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రైతులు నేడు రాజధాని బంద్ ప్రకటించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమ పోరును మరింత ఉద్ధృతం చేస్తామని తేల్చిచెప్పారు.

Last Updated : Jan 4, 2020, 12:45 AM IST

ABOUT THE AUTHOR

...view details