రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు రానున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు వస్తున్నాయని వివరించింది. రేపు గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి ఇవి చేరనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రానికి రానున్న 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు - రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సిన్లు
రాష్ట్రానికి మరో 5 లక్షల కొవిడ్ టీకా డోసులు రానున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రేపు గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి ఇవి చేరనున్నట్లు వెల్లడించింది.
![రాష్ట్రానికి రానున్న 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు covid vaccines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11423768-878-11423768-1618561519194.jpg)
కొవిడ్ వ్యాక్సిన్లు