నేడు దిల్లీకి...తెదేపా అధినేత - tomarrow chandrababu will go to delhi, pay trubutes to arun jaietly
తెదేపా అధినేత చంద్రబాబు నేడు దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు.
దిల్లీకి తెదేపా అధినేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు నేడు దిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర మాజీ మంత్రి, భాజపా అగ్రనేత అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి నివాళులు ఆర్పిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు... అరుణ్ జైట్లీతో తనకు ఉన్న అనుబంధం దృష్ట్యా దిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా నివాళి అర్పించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.
Last Updated : Aug 25, 2019, 3:22 AM IST