ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో "మై సౌత్‌ దివా క్యాలెండర్‌" ఆవిష్కరణ - Hit fame Vishwak Sen

మై సౌత్ దివా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సినీ నటులు, మోడల్స్​ సందడి చేశారు. తన కొత్త సినిమా అప్​డేట్స్​ను త్వరలోనే వెల్లడిస్తానని హీరో విశ్వక్​సేన్ తెలిపారు.

my south diva calendar lanuch
హైదరాబాద్​లో "మై సౌత్‌ దివా క్యాలెండర్‌" ఆవిష్కరణ

By

Published : Jan 18, 2021, 10:24 AM IST

హైదరాబాద్​లో "మై సౌత్‌ దివా క్యాలెండర్‌" ఆవిష్కరణ

ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ రూపొందించిన "మై సౌత్‌ దివా క్యాలెండర్‌" ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు సినీ కథానాయికలు సందడి చేశారు. హైదరాబాద్‌ రామానాయుడు ప్రీవ్యూ షో థియేటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నటుడు విశ్వక్‌సేన్‌, కథానాయికలు అనుశర్మ, మాళవికశర్మతో పాటు పలువురు మోడల్స్‌లో పాల్గొన్నారు. 12 మంది సినీ తారల చిత్రాలతో రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. త్వరలోనే తన కొత్త సినిమా విశేషాలు వెల్లడిస్తానని విశ్వక్‌సేన్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details