ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధిక ధరలకు విక్రయాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబరు14500ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి అక్కడ పని చేస్తున్న ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. కాల్‌సెంటర్ ఉద్యోగులకు పలు సూచనలు చేశారు.
ఇసుక ఫిర్యాదులకు.. 14500 టోల్‌ఫ్రీ నంబరు - latest news on sand
ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధిక ధరల విక్రయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరు 14500ను ప్రారంభించింది. సీఎం జగన్ ట్రోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించి... కాల్ సెంటర్ ఉద్యోగులకు సూచనలు జారీ చేశారు.
ఇసుక ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబరు