- రేపు రాష్ట్ర బడ్జెట్.. నేడు కసరత్తు పూర్తి చేయనున్న ప్రభుత్వం
- నేడు సైతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఎంపీ రఘురామ
- నేడు గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన.. తౌక్టే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
- తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం
- బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ పుట్టినరోజు
నేటి ప్రధాన వార్తలు: 19-05-2021 - ఏపీ ప్రధాన వార్తలు
నేటి ప్రధాన వార్తలు: 19-05-2021
![నేటి ప్రధాన వార్తలు: 19-05-2021 top news in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11811543-765-11811543-1621362765644.jpg)
top news in andhrapradesh