- 'ఈ వాచ్' మొబైల్ యాప్ను ఆవిష్కరించనున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- నేడు చిత్తూరు జిల్లాలో ఎస్ఈసీ పర్యటన
- రెండోరోజు కొనసాగనున్న రెండో విడత ఎన్నికల నామినేషన్లు
- రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ
- 414వ రోజుకు అమరావతి రైతులు, మహిళల పోరాటం
- నేడు ట్రాక్టర్ ర్యాలీలో హింసపై సుప్రీంకోర్టు విచారణ
- ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్త నిరసనకు కార్మిక సంఘాల పిలుపు
- బెంగళూరు వేదికగా 13వ ఏరో ఇండియా-2021 ప్రారంభం
- స్ప్రింటర్ ద్యుతిచంద్ పుట్టినరోజు
ఏపీ ముఖ్య వార్తలు