- నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- శాసనసభా హక్కులు, క్రమశిక్షణ ఉల్లంఘన ల ఫిర్యాదులపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం
- చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై నిర్ణయం తీసుకోనున్న రైతు సంఘాలు
- భూటాన్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్
- అర్థరాత్రి నుంచి యూకే విమానాల రాకపోకలను రద్దు చేసిన నేపాల్
- మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి
- సినీ నటుడు ఆది పుట్టిన రోజు

top news in andhrapradesh