ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు: 17.10.2020 - ఏపీ తాజా వార్తలు

నేటి ముఖ్యవార్తలు:17.10.2020

top-news
top-news

By

Published : Oct 17, 2020, 4:42 AM IST

  • హాథ్రస్ కేసులో నేడు సిట్ తుది నివేదిక
  • విశాఖలో భూకబ్జాలపై మళ్లీ సిట్ విచారణ ప్రారంభం
  • విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు
  • శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
  • తిరుమలలో రెండోరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
  • 305 రోజు అమరావతి రైతుల ఆందోళన
  • అనంతపురం జిల్లాలోని ఆంధ్రా - కర్ణాటక సరిహద్దులను పరిశీలించనున్న సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు
  • ఐపీఎల్-2020: RR Vs RCB
  • నటి ప్రణీత పుట్టిన రోజు

ABOUT THE AUTHOR

...view details