ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు:01.09.2020 - latest news in ap

నేటి ముఖ్యవార్తలు -01.09.2020

today top news
today top news

By

Published : Sep 1, 2020, 7:01 AM IST

  • నేడు ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
  • కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన
  • నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు
  • రాష్ట్రంలో నేటి నుంచి విద్యార్థుల(ఒకటి నుంచి పదో తరగతి)కు వీడియో పాఠాలు
  • గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ.
  • 259వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన
  • స్టాక్ మార్కెట్లో నగదు విభాగంలో నేటి నుంచి నూతన మార్జిన్ల విధానం అమలు
  • నేటి నుంచి మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా వర్ష సూచన

ABOUT THE AUTHOR

...view details