- ఉదయం 10.30గంటలకు కేంద్ర మంత్రిమండలి భేటీ
- నేడు మెట్రో రైలు సర్వీసుల విధివిధానాలు విడుదల చేయనున్న కేంద్రం
- 260వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు
- నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి.. నివాళులర్పించనున్న సీఎం జగన్
- ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి రానున్న తెదేపా చంద్రబాబు.
- రష్యా పర్యటనకు వెళ్లనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
- మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు

today top news