ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు సుప్రీంకోర్టులో ఎల్‌జీ పాలిమర్స్‌ కేసు విచారణ - latest cc footage of vishaka gas leak news

ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది.

lg polymers
lg polymers

By

Published : May 19, 2020, 6:49 AM IST

ఏపీ హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, జస్టిస్‌ శాంతనుగౌడార్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన వర్చువల్‌ కోర్టు ఈ పిటిషన్‌ను విచారించనుంది.

ABOUT THE AUTHOR

...view details