ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @ 25-08-2021

నేటి ప్రధాన వార్తలు: 25-08-2021

By

Published : Aug 25, 2021, 7:01 AM IST

today news
today news

  • నేడు జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు
  • తెలంగాణలో ఎంసెట్ ర్యాంకుల వెల్లడి
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష
  • భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్
  • తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ పుట్టిన రోజు

ABOUT THE AUTHOR

...view details