- ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
- మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఆస్పత్రికి తరలించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న వైకాపా ఎంపీలు
- 199వ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు
- జేఈఈ, నీట్ నిర్వహణపై ఇవాళ నివేదిక ఇవ్వాలని కమిటీకి కేంద్రం ఆదేశం
- భారత మాజీ క్రికెటర్ హర్బజన్‌సింగ్ పుట్టినరోజు
- నటసార్వభౌమ ఎస్వీ రంగారావు 102వ జయంతి
- భానుమతి రామకృష్ణ ట్రైలర్ విడుదల
నేటి ప్రధాన వార్తలు