మద్యం అమ్మకాలపై హైకోర్టులో నేడు విచారణ - latest news of ap high court
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది.

High Court
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించడం లేదంటూ విశాఖకు చెందిన నరేశ్ కుమార్ వ్యాజ్యం దాఖలు చేశారు.