AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 878 కరోనా కేసులు.. 13 మరణాలు - ఏపీలో కొత్తగా 878 కొవిడ్ కేసులు నమోదు
16:45 August 30
రాష్ట్రం కొవిడ్ కేసులు
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 878 కరోనా కేసులు, 13 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి 1,182 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,84,301కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,862 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,65,76,995 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి..