ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ కట్టడిపై సీఎం జగన్ సమీక్ష - ఏపీ తాజా వార్తలు

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ ఉదయం 11 గంటలకు సమీక్ష జరపనున్నారు. తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సేవలు వంటి పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు.

cm jagan
covid control measures

By

Published : May 10, 2021, 8:15 AM IST

కొవిడ్‌ కట్టడిపై ఉదయం 11 గం.కు ముఖ్యమంత్రి జగన్ సమీక్షించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు, చేపడుతున్న చర్యలపై ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ సభ్యులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప ఉక్కు పరిశ్రమపై సమీక్ష జరపనున్నారు.

ABOUT THE AUTHOR

...view details