ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇవాళ తెలంగాణ తెదేపా నేతలతో చంద్రబాబు భేటీ - తెతెదేపా నేతలతో చంద్రబాబు భేటీ వార్తలు

ఇవాళ హైదరాబాద్​లో తెలంగాణ తెదేపా నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు.

today chandrababu meet with TTDP leaders at hyderabad

By

Published : Oct 19, 2019, 7:16 AM IST


ఇవాళ తెలంగాణ తెదేపా ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్​లో సమావేశమై.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details