ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాసేపట్లో తెదేపా ఆధ్వర్యంలో 'ఛలో అయినంపూడి ' - krishna district latest news

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో దళిత కుటుంబంపై దాడికి నిరసనగా... కాసేపట్లో తెదేపా ఆధ్వర్యంలో ఛలో అయినంపూడి కార్యక్రమం ప్రారంభంకానుంది.

Today Chalo Ainampudi under the auspices of  TDP
వర్ల రామయ్య

By

Published : Sep 7, 2020, 5:40 AM IST

Updated : Sep 10, 2020, 7:14 PM IST

వర్ల రామయ్య

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఐనవరంలో దళిత కుటుంబంపై దాడికి నిరసనగా...ఇవాళ తెదేపా నేతలు ఛలో అయినంపుడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అమరావతిలోని వర్ల రామయ్య నివాసం నుంచి తెలుగుదేశం నేతలు బయలుదేరి....ఉదయం 11గంటలకు ముదినేపల్లి మండలం అయినంపూడి చేరుకోనున్నారు. తెదేపా నేతల ఛలో అయినంపూడి పిలుపుతో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దోషులను శిక్షించడం సహా... దళిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

Last Updated : Sep 10, 2020, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details