వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. బుధవారం నాటికి ఇది బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ‘అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది’ అని చెప్పారు.
WEATHER REPORT: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ap 2021 news
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపూ వర్షాలు కరిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం