విశాఖలో వైద్యుడు సుధాకర్ అరెస్టు అంశంపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే వైద్యుడి ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..వైద్యుడు సధాకర్ను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకులుగా (అమికస్‌క్యూరీ) వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డిని నియమించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
వైద్యుడు సుధాకర్ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ
విశాఖలో వైద్యుడు సుధాకర్ అరెస్టు అంశంపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే పూర్తివివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్నికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ap high court