ప్రభుత్వ భూముల అమ్మకాల నిర్ణయంపై దాఖలైన పిటిషన్.. నేడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ముందు విచారణ చేపట్టనుంది.
సామాజిక కార్యకర్త సురేష్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. మిషన్ ఏపీ బిల్డ్ పేరుతో ప్రభుత్వ భూములను అమ్మేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.