AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రోజు 24 వేల 280 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 984 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
New Corona Cases in AP: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 984 మందికి పాజిటివ్ - corona cases in AP
AP Corona Cases: ఏపీలో కొత్తగా 984 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 5,606 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
New Corona Cases in AP
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 244, విశాఖ జిల్లాలో 151 , తూ.గో. జిల్లాలో 117, నెల్లూరు జిల్లాలో 81 మంది వైరస్‌బారినపడ్డారు. మరో 152 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,606 యాక్టివ్ కేసులున్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండి:Night Curfew: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ.. మాస్కు ధరించకపోతే జరిమానా