శాసనసభలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదమే అజెండాగా రాష్ట్రమంత్రివర్గం నేడు సమావేశం కానుంది.ఈరోజు మధ్యాహ్నం3గంటలకుసచివాలయంలో మంత్రివర్గం భేటీకానుంది.శాసనసభలో ప్రవేశపెట్టనున్న మూడుసవరణ బిల్లులకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేయనుంది.మద్యం నిషేధం కోసం.....మద్యం ధరలకు అదనంగా విధించే పన్ను,ఉన్నత విద్య,పాఠశాల విద్య నియంత్రణ,పర్యవేక్షణ కమిషన్ బిల్లు,హిందూ ధార్మిక సంస్థల చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలపనుంది
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ వార్తలు
ఇవాళ రాష్ట్రమంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. శాసనసభలో ప్రవేశపెట్టనున్న మూడు సవరణ బిల్లులకు సంబంధించి కేబినెట్ ఆమోదాన్ని తెలియజేనుంది.
today-ap-cabinet-meeting-chaired-by-cm-jagan