ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RAINS IN AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు - ap latest news

రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

today-and-tomorrow-rains-in-ap
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు

By

Published : Oct 3, 2021, 8:09 AM IST

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాల ఉపసంహరణ ప్రారంభం అవుతుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details