తెలంగాణలో కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,044కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 24 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో కొత్తగా మరో ఆరు కొవిడ్ కేసులు నమోదు - మొత్తం 1044
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,044కు చేరుకుంది. ఇవాళ 24 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
తెలంగాణలో కొత్తగా మరో ఆరు కొవిడ్ కేసులు నమోదు