ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 3,263 కరోనా కేసులు నమోదు - రాష్ట్రంలో ఈరోజు కొవిడ్ కేసులు సంఖ్య వార్తలు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33,755 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,263 కరోనా కేసులు, 11 మరణాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

to day corona casess
రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు

By

Published : Apr 12, 2021, 6:42 PM IST

రాష్ట్రంలో కొత్తగా మరో 3,263 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు.. కడప, కర్నూలు, అనంతపురం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 1,091 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 23,115 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా గడిచిన 24 గంటల్లో 33,755 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details