ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్‌ఎస్ఎఫ్ యత్నం - ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్‌ఎస్ఎఫ్ యత్నం
టి.ఎన్.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు
![ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్‌ఎస్ఎఫ్ యత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4499164-553-4499164-1568969837364.jpg)
tnsf students protes front of appsc
టిఎన్‌ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. గ్రామ సచివాలయాల పరీక్ష పత్రాల లీకేజీ ఆరోపణలపై ఆందోళనకు దిగారు. నియామక ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు చేపట్టారు.
ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి టిఎన్‌ఎస్ఎఫ్ యత్నం