విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని అడ్డుకుంటూ పోలీసులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే శాంతియుత విద్యార్ధి పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆయన మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లే విధంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలున్నాయని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడండి: టీఎన్‌ఎస్‌ఎఫ్ - టీఎన్‌ఎస్‌ఎఫ్ వార్తలు
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని అడ్డుకుంటూ పోలీసులు జోక్యం చేసుకుంటే సహించేది లేదని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు.
tnsf state