ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తుళ్లూరు తహసీల్దార్​గా పనిచేసిన అన్నే సుధీర్ బాబు అరెస్టు - తుళ్లూరు తహసీల్దార్ అరెస్ట్ న్యూస్

thulluru former thasildar sudheer babu arrest
thulluru former thasildar sudheer babu arrest

By

Published : Jul 15, 2020, 4:21 PM IST

Updated : Jul 15, 2020, 5:25 PM IST

16:20 July 15

గుంటూరు జిల్లా తుళ్లూరు తహసీల్దార్​గా పనిచేసిన అన్నే సుధీర్ బాబు అరెస్టయ్యారు. అమరావతి భూ పంపిణీ రికార్డుల అవినీతి ఆరోపణలు సుధీర్ బాబు ఎదుర్కొంటున్నాడు.

తుళ్లూరు తహసీల్దార్‌గా పనిచేసిన అన్నే సుధీర్‌బాబును సిట్ అధికారులు అరెస్టు చేశారు.  అమరావతి భూపంపిణీ రికార్డుల అవినీతి ఆరోపణలపై ప్రశ్నించారు. మరో వ్యక్తి గుమ్మడి సురేశ్‌ను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి

Last Updated : Jul 15, 2020, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details