Omicron Cases in Telangana: తెలంగాణలో కొత్తగా మూడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 44కు చేరింది. ఒమిక్రాన్ నుంచి మరో 10 మంది బాధితులు కోలుకున్నారు.
రాష్ట్రంలో రెండు..
AP Omicron Cases: రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.. తాజాగా నమోదైన రెండింటితో కలిపి ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకి చేరింది.