తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో రైలు ఢీకొన్న ఘటనలో మూడు వందల గొర్రెలు మృతి చెందాయి. నవీపేట మండలం కోస్లీ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జీవాలు పట్టాలు దాటుతుండగా... అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొట్టింది. ఘటనలో 300 గొర్రెలు మృత్యవాత పడ్డాయి. వీటి విలువ 18లక్షల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు.
రైలు ఢీ కొని 300 గొర్రెలు మృతి.. రూ. 18 లక్షల విలువైన నష్టం? - 300 sheep killed in trains accident
తెలంగాణలో జరిగిన రైలు ప్రమాదంలో మూడు వందల గొర్రెలు మృతి చెందాయి. వీటి విలువ రూ.18 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు.

తెలంగాణ : రైలు ఢీ కొని 300 గొర్రెలు మృతి