మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో తమ వాదన వినలేదని రాయలసీమకు చెందిన పలువురు వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. వ్యక్తిగతంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏవైనా సంఘాలు పిటిషన్ వేస్తే పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది.
మూడు రాజధానుల అంశంపై పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు - supreme comments on three capital issue
మూడు రాజధానుల అంశంపై రాయలసీమకు చెందిన పలువురు వ్యక్తులు వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో తమ వాదన వినలేదని రాయలసీమకు చెందిన పలువురు వ్యక్తులు సుప్రీంలో పిటిషన్ వేశారు. వ్యక్తిగతంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
three capital petition in supreme court