గుంటూరులో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం
గుంటూరులో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం
15:18 November 25
గుంటూరులో కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభం
గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో కొవిడ్ టీకా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి లాంఛనంగా ప్రారంభించారు. మూడో దశ క్లినికల్ పరీక్షల్లో వెయ్యి మందికి టీకాలు ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Nov 25, 2020, 4:14 PM IST
TAGGED:
covaxin clinical trials