హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సంస్థ యజమానిని నమ్మకంగా ఉన్నట్టు నమ్మించి మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయికిరణ్ అనే వ్యక్తి నుంచి.. సుమారు 13 లక్షల 76వేల 800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 26వేల రూపాయల విలువ చేసే ఓ ఫోన్ను కూడా రికవరీ చేశారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
తెలంగాణ: అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు.. దొరికిపోయాడు..
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిన దొంగను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 13 లక్షల 76వేల నగదును, ఓ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని రిమాండ్కు తరలించారు.
అన్నం పెట్టిన ఇంటికే కన్నం.. రూ. 13లక్షలు చోరీ