'ఆత్మహత్యే శరణ్యం..మరో మార్గం కనిపించటం లేదు' - ఏపీ రాజధాని మార్పు
వెలగపూడిలో రైతులు ఆదివారం తమ నిరసనను వినూత్నంగా తెలియజేశారు. పుర్రె, ఎముకలతో దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తమ పాలిట మరణశాసనంగా మారాయంటున్నారు. తమకు ఆత్మహత్య తప్ప మరో మార్గం కనిపించట్లేదంటున్న అన్నదాతలు... తమ చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
వెలగపూడిలో రైతుల ఆందోళన