Rains in Telangana: తెలంగాణలో ఇవాళ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
TS Rain: జర జాగ్రత్త.. నేడు తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు! - rain in telangana for three days
Rains in Telangana: ఉపరితల ద్రోణి దృష్ట్యా తెలంగాణలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

నేడు తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
ఉపరితల ద్రోణి ఇవాళ ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి.. విదర్భ, మరాట్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని చెప్పారు వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు.
ఇవీ చదవండి:No Security Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత ఎక్కడ..?