హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై ప్రతాప్‌రెడ్డి వాదనలు పూర్తయ్యాయి. పీఆర్ ఎనర్జీపై అభియోగాల నమోదుపై విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది. ఈడీ కేసులపై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ ఛార్జ్‌షీట్ విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.
Jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - Jagan cases news
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఈడీ కేసులపై విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది. హౌసింగ్ ప్రాజెక్టులపై సీబీఐ ఛార్జ్‌షీట్ విచారణ ఈ నెల 30కి వాయిదా పడింది.
![Jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12014360-174-12014360-1622802153912.jpg)
సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ