బీసీ కార్పొరేషన్లకు... ఛైర్మన్లు, డైరెక్టర్లను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 139 వెనుకబడిన కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..... ఒక్కో కార్పొరేషన్ కు ఒక ఛైర్మన్... 12 మంది డైరెక్టర్లను నియమించింది. మొత్తంగా... 56 బీసీ కార్పొరేషన్లకు గానూ ఛైర్మన్లు, డైరెక్టర్లుగా 728 మందిని నియమించింది.
56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు..
రజక : సుగుమంచిపల్లి రంగన్న(అనంతపురం)
కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్ బాబు(అనంతపురం)
తొగట : గడ్డం సునీత(అనంతపురం)
కుంచిటి వక్కళిగ : బి.నళని(అనంతపురం)
వన్యకులక్షత్రియ: కె.వనిత(చిత్తూరు)
పాల-ఎకరి : తరిగొండ మురళీధర్(చిత్తూరు)
ముదలియార్ : గోవిందరాజన్ సురేశ్(చిత్తూరు)
ఈడిగ : కె.శాంతి(చిత్తూరు)
గాండ్ల/తెలికుల : భవానీప్రియ(తూర్పుగోదావరి)
పెరిక : పురుషోత్తం గంగాభవానీ(తూ.గో.)
అగ్నికుల క్షత్రియ : హరి(తూ.గో.)
అయ్యారక : రాజేశ్వరి(తూ.గో.)
షేక్ : షేక్ యాసిన్(గుంటూరు)
వడ్డెర : రేవతి(గుంటూరు)
కుమ్మరి శాలివాహన : పురుషోత్తం(గుంటూరు)
కృష్ణ బలిజ/పూసల : కోలా భవాని(గుంటూరు)
యాదవ : హరీశ్‌కుమార్(కడప)
నాయీబ్రాహ్మణ : యానాదయ్య(కడప)
పద్మశాలి : విజయలక్ష్మి(కడప)
నూర్‌బాషా/దూదేకుల : ఫకూర్‌బీ(కడప)
సాగర ఉప్పర : రమణమ్మ(కడప)
విశ్వబ్రాహ్మణ : తోలేటి శ్రీకాంత్(కృష్ణా)
గౌడ : శివరామకృష్ణ(కృష్ణా)
వడ్డెలు : సైదు గాయత్రి సంతోష్(కృష్ణా)
భట్రాజు : కూరపాటి గీతాంజలి దేవి(కృష్ణా)
వాల్మీకి/బోయ : మధుసూదన్(కర్నూలు)
కుర్ణి/కరికలభక్తుల : శారదమ్మ(కర్నూలు)
వీరశైవ లింగాయత్ : రుద్రగౌడ్(కర్నూలు)