స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య లక్షా 63వేల 30 అని వెల్లడించింది.
ఓటర్లు | సంఖ్య |
పురుషులు | 1,97,21,514 |
మహిళలు | 2,02,4378 |
ఎన్ఆర్ఐ | 7436 |
ట్రాన్స్జెండర్లు | 4066 |
మొత్తం | 3,99,37,394 |