రాష్ట్రంలో భానుడు భగ భగ మండుతున్నాడు. అత్యధికంగా అమరావతిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్పంగా శ్రీకాకుళంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
నగరం | ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) |
విజయవాడ | 42 |
విశాఖపట్నం | 38 |
తిరుపతి | 44 |
అమరావతి | 45 |
విజయనగరం | 41 |
నెల్లూరు | 42 |
గుంటూరు | 44 |
శ్రీకాకుళం | 36 |
కర్నూలు | 43 |
ఒంగోలు | 42 |
ఏలూరు | 38 |