ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 581 ఆరోగ్య మిత్రలు, 37 టీమ్ లీడర్ల పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేనెల 13 నుంచి ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్యను పెంచుతున్నందున అదనంగా మరో 21 టీమ్ లీడర్ల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.
ఆరోగ్యమిత్రల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఆరోగ్యమిత్రలు, టీమ్ లీడర్ల పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ....వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరోగ్యమిత్రల పోస్టుల భర్తీకి ఉత్తర్వులు