వైద్యులపై క్రమశిక్షణ చర్యల జీవోను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో 64ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రకటించింది. జీవో వెనక్కి తీసుకోకుంటే జులై 1 నుంచి ఉద్యోగ సంఘాలతో కలిసి ఐకాస ఏర్పాటు చేసి ఉద్యమం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కన్వీనర్ జయధీర్ స్పష్టం చేశారు.
జీవో 64ను వెనక్కి తీసుకోవాలి: ప్రభుత్వ వైద్యుల సంఘం - జీవో నెం 64 రగడ
జీవో 64ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేసింది. ఉపసహరించుకోకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కన్వీనర్ జయధీర్