వైద్యారోగ్య శాఖలో ఉద్యోగుల బదిలీల గడువును మార్చి 30 తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 3 తేదీ వరకు ఆన్లైన్లో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. మార్చి 4 నుంచి 8 తేదీ వరకు సంబంధిత హెచ్వోడీల నేతృత్వంలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొంది. బదిలీ ప్రక్రియను మార్చి 20 లోగా పూర్తి చేయాలని తెలిపింది. మార్చి 31 తేదీ నుంచి వైద్యారోగ్య శాఖలో బదిలీలపై నిషేదం వర్తిస్తుందని వెల్లడించింది.
వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.. - వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు.
వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీల గడువును వచ్చే నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 3 వరకు ఆన్లైన్లో బదిలీ అప్షన్లు ఇవ్వొచ్చంది.
ap logo