తుంగభద్ర పుష్కరాలకు మరిన్ని నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కర పనులకు మరో రూ.30 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు వెలవరించింది. ఇప్పటికే పుష్కర ఘాట్ల నిర్మాణం, రోడ్ల పనులకు నిధులను మంజూరు చేసింది.
తుంగభద్ర పుష్కరాలు: మరో రూ.30 కోట్లు కేటాయింపు
తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు మరిన్ని నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని నిర్మాణాలుకు నిధులను విడుదల చేసింది.
ప్రభుత్వం లోగో