సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్లోని నివాసానికి వెెెళ్లి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. బాలకృష్ణ ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు నాయుడు - చంద్రబాబు నాయుడు తాజా వార్తలు
సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం పరామర్శించారు.
![బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు నాయుడు బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు దంపతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13570897-866-13570897-1636316495445.jpg)
బాలకృష్ణను పరామర్శించిన చంద్రబాబు దంపతులు