రేపు యధావిధిగానే మంత్రివర్గ సమావేశం - యధావిధిగానే మంత్రివర్గ సమావేశం

20:13 June 23
తొలుత రద్దు చేయాలని భావించినా.. చివరకు నిర్ణయం మార్పు
AP Cabinet Meeting News: శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. అంతకుముందే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే అభ్యర్థి రేపు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో దిల్లీ వెళ్లాలని సీఎం భావించినా... మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. అయితే అంతకుముందే సీఎం దిల్లీ వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించి.. మంత్రివర్గ సహచరులకు సీఎస్ కార్యాలయం సమాచారం కూడా పంపింది.. కానీ ఆ తరువాత మళ్లీ నిర్ణయం మార్చుకున్నారు. దీంతో రేపు యధావిధిగానే మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఇదీ చదవండి: