తిరుపతిలో తన ఓటునే దొంగ ఓటు వేయడానికి వచ్చారని.. భాజపా ఏజెంట్ ఆరోపించారు. వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించామన్నారు. తిరుపతి లోక్‌సభలో పెద్ద ఎత్తున దొంగ ఓటింగ్ జరుగుతుందన్నారు. పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
"నా ఓటునే దొంగ ఓటు వేయడానికి వచ్చారు" - తిరుపతి ఉప ఎన్నికల తాజా సమాచారం
తన ఓటునే దొంగ ఓటు వేయటానికి వచ్చారంటూ.. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా ఏజెంట్ ఆరోపించారు. వారిని పోలీసులకు అప్పగించినట్లు ఆయన వివరించారు.
భాజపా ఏజెంట్